News August 30, 2025
విపత్కర పరిస్థితులు.. విరాళాలిస్తారా?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయి. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, నష్ట తీవ్రత అధికంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ, వ్యాపార రంగ ప్రముఖులు తమ వంతు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు కోరుతున్నారు. గతంలోనూ వీరు CM రిలీఫ్ ఫండ్‌కు సాయం చేశారు.
Similar News
News February 5, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 5, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 5, 2026
లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్: తేజస్వీ

AP: టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నివాసంలో పలు పార్టీల యువ ఎంపీలు, మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని BJP MP తేజస్వీ సూర్య Xలో పోస్ట్ చేశారు. ‘భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు యువ నేతలు చేయాల్సింది చాలా ఉంది. APలో లోకేశ్ పాలన పద్దతుల గురించి తెలుసుకోవడమే కాకుండా తరచూ ఇలా కలుసుకోవాలని నిర్ణయించాం. సుసంపన్న ఏపీ కోసం కృషి చేస్తున్న లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్’ అని పేర్కొన్నారు.


