News April 3, 2024
తిరుపతి: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నర్సింగ్ ప్రాక్టీషనర్-01, వార్డు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 08.
Similar News
News April 6, 2026
P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.