News September 9, 2025
ఉమ్మడి పాలమూరులో కొత్తగా రైళ్ల స్టాప్‌లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా మరో 6 నుంచి 7 రైళ్ల రాకపోకలు, స్టాప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో 2, మక్తల్ నియోజకవర్గం కృష్ణా రైల్వే స్టేషన్‌లో 3, జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో మరో 2 రైళ్లస్టాప్‌లు, అదనపు రాకపోకలకు ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 20, 2026
ADB: గ్యాస్ కొరత లేదు.. పుకార్లు నమ్మవద్దు!

ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలలో తగినంత నిల్వలు ఉన్నాయని, బుక్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై, సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.