News September 9, 2025
వాయిదా పడ్డ 5ఏళ్ల ఇంటిగ్రేటెడ్ MBA పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలో గతంలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో శనివారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఓయూ పరిధిలో ఆ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులను వాయిదా వేశారు. వాయిదా పడిన ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షలను తిరిగి ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 8, 2026
HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.