News September 10, 2025
MBNR: కృపయా ధ్యాన్ ధో.. SAVE చేసుకోండి

MBNR, జడ్చర్ల, కృష్ణా రైల్వే స్టేషన్లలో కొత్తగా ఆగే, నిలిపే రైళ్ల సమాచారం ఇదే..
➤మహబూబ్‌నగర్ స్టేషన్‌లో ఆగే రైళ్లు..!
1.బెంగళూరు (యశ్వంతపూర) జబల్పూర్(వీక్లీ)
2.జబల్పూర్ – బెంగళూరు(వీక్లీ)
➤జడ్చర్లలో ఆగే రైళ్లు!
3.మైసూర్-జైపూర్
4.జైపూర్-మైసూర్
➤క్రిష్టా రైల్వే స్టేషన్‌లో నిలిపే రైళ్లు..!
5.కోయంబత్తూర్ – లోకమాన్య తిలక్ (ప్రతిరోజు)
6.ముంబై-చెన్నై(ప్రతిరోజు)
7.చెన్నై- ముంబై (వీక్లీ)
Similar News
News March 19, 2026
కేరళం సీఎం ఆస్తి ₹కోటి!

కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశారు. తనకు ₹45లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సహా పలు కంపెనీ షేర్లు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఓ రెసిడెన్షియల్ ప్లాట్, వ్యవసాయ భూమి కలిపి ₹56లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే విజయన్‌పై ఆరు కేసులున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. <<-se>>#Elections2026<<>>
News March 19, 2026
రంజాన్ ఎల్లుండే..

భారత్‌లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
News March 19, 2026
జిల్లాలో ఘనంగా ఉగాది.. ఊరూరా పంచాంగ శ్రవణాలు

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన జిల్లాలోని గ్రామగ్రామాన పంచాంగ శ్రవణాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోయే మంచి చెడులను పూజారులు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు హాజరయ్యారు.


