News September 10, 2025

‘మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు’

image

మద్దూరులోని మీసేవ కేంద్రాలను జిల్లా ఐడీఎం మేనేజర్ విజయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వినియోగదారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు కనిపించేలా సేవల చార్జీల వివరాలు ప్రదర్శించాలని, అధిక రుసులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 24, 2026

మహిళలకు LSలో 273 సీట్లు.. APలో 12, TGలో 8?

image

లోక్‌సభ సీట్లు 816కి పెంచనుండడంతో 33.5% రిజర్వేషన్ల కోటా కింద మహిళలకు 273 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా UPలోని LS సీట్లు 120కి పెరుగుతుండడంతో అందులో 40 స్త్రీలకు దక్కుతాయి. MHలో 24, WB 21, TN, బిహార్‌లో 20 చొప్పున వారికి వెళ్తాయి. కాగా APలో 12-13, TGలో 8-9 LS స్థానాలు మహిళలకు దక్కే ఛాన్సుంది. కాగా విధివిధానాలు ఖరారయ్యాక ఎన్ని? ఏయే స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయో స్పష్టంగా తేలనుంది.

News March 24, 2026

GK: స్వాతంత్య్ర సమరయోధులు – రచనలు

image

☛ మహాత్మా గాంధీ – సత్యశోధన (My Experiments with Truth)
☛ జవహర్‌లాల్ నెహ్రూ – ది డిస్కవరీ ఆఫ్ ఇండియా
☛ బాల గంగాధర్ తిలక్ – గీతా రహస్యం (Karma-Yoga Shastra)
☛ లాలా లజపతిరాయ్ – అన్‌హ్యాపీ ఇండియా
☛ డా. బి.ఆర్. అంబేడ్కర్ – అనైలేషన్ ఆఫ్ కాస్ట్, థాట్స్ ఆన్ పాకిస్థాన్
☛ మౌలానా అబుల్ కలాం ఆజాద్ – ఇండియా విన్స్ ఫ్రీడమ్
☛ సుభాష్ చంద్రబోస్ – ది ఇండియన్ స్ట్రగుల్
☛ సరోజినీ నాయుడు- ది గోల్డెన్ త్రెషోల్డ్

News March 24, 2026

కర్నూలు: సోషల్ మీడియాలో పేరు మార్చుకున్న TG భరత్

image

మంత్రి టీజీ భరత్ ‘ఇన్‌స్టాలో’ తన పేరు మార్చుకున్నారు. TG భరత్ నుంచి.. టీజీ భరత్ గుప్తా అని ఇక నుంచి తన పేరు ఉంటుందని ఆయన చెప్పారు. ఇటీవల ఆర్యవైశ్యుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆర్యవైశ్యులందరూ పేరు చివరన గుప్తా అని పెట్టుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన పేరులో కూడా చివరన గుప్తా అని పెట్టుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో సైతం టీజీ భరత్ గుప్తా అని ఆయన మార్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.