News September 10, 2025
SPMVV: నూతన డేటా సెంటర్ ప్రారంభం

SPMVVలో బుధవారం ఇండియన్ సొసైటీ ఫర్ ప్రోపబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నూతన డేటా సెంటర్‌ను ప్రారంభించినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, మహిళా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఉమ, IIT తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ, ISI కలకత్తా మాజీ డైరెక్టర్ ప్రకాశ్ రావు పాల్గొన్నారు. గణాంక శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News March 5, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 5, 2026
‘క్వాంటం టెక్నాలజీ సాంకేతిక విప్లవానికి పునాది’

SVUలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (MMTTC) ఆధ్వర్యంలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న ‘క్వాంటం టెక్నాలజీస్: కాన్సెప్ట్స్, టెక్నాలజీస్, ఆపర్చునిటీస్’ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. VC నర్సింగరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. 10వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని, క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు సాంకేతిక విప్లవానికి పునాది అన్నారు.
News March 5, 2026
ఎంపీ నిధుల వినియోగంపై బస్తిపాటి సమీక్ష

ఎంపీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2024-26 ఆర్థిక సంవత్సరాల పనులపై చర్చించిన ఎంపీ, నిధుల ఖర్చులో అలసత్వం వహించవద్దని ఆదేశించారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.


