News September 11, 2025

కేయూలో నేటి నుంచి పురుషుల కబడ్డీ సెలక్షన్స్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ తెలిపారు. గురువారం, శుక్రవారం కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నేతృత్వంలో క్రీడా ప్రాంగణంలో ఎంపికలు చేపడుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం కేయూ క్యాంపస్ కళాశాలలో సంప్రదించాలన్నారు.

Similar News

News March 12, 2026

ఆసిఫాబాద్‌ పట్టణంలో ఇఫ్తార్ విందు

image

ఆసిఫాబాద్ పట్టణంలోని రోజ్ గార్డెన్‌లో ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, కాంగ్రెస్ ఇంచార్జీ శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ విశ్వ ప్రసాద్ రావు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ.. రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యంతో కలిసి ముందుకు సాగాలన్నారు.

News March 12, 2026

Trending: HYDలో నైట్ లైఫ్‌కు కొత్త VIBE

image

సిటీలో నైట్ సీన్ మామూలుగా లేదు బాసూ. కేవలం బిర్యానీతోనే సరిపెట్టకుండా మన GEN-Z కొరియన్ ఫుడ్, చీజ్ బర్స్ట్ స్నాక్స్ కోసం క్యూ కడుతున్నారు. రీల్స్ కోసం ‘ఫైర్’ ఐటమ్స్, క్యాన్ డెజర్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్. వీకెండ్ వచ్చిందంటే చాలు.. లేట్ నైట్ డ్రైవ్స్, అదిరిపోయే డీజే మ్యూజిక్, లైవ్ గిగ్స్‌తో హైదరాబాద్ హోరెత్తిపోతోంది. అటు తిండి.. ఇటు మ్యూజిక్ కలిసి హైదరాబాద్ నైట్ లైఫ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌లో ఉంటోంది.