News September 11, 2025

AP CRDAకు ప్రతిష్టాత్మక అవార్డు

image

GIS- జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం, RSA- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ టెక్నాలజీల వినియోగంలో ఉత్తమ ప్రతిభకుగాను ప్రతిష్టాత్మక Best User Organization అవార్డు CRDAకు లభించింది. HYDలో Esri India సంస్థ ఈ అవార్డు అందించగా CRDA ప్లానింగ్ డైరెక్టర్ బి.సురేశ్, సిబ్బంది స్వీకరించారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగిస్తున్నందుకుగాను ఈ అవార్డు లభించిందని CRDA కమిషనర్ తెలిపారు.

Similar News

News March 15, 2026

ఈరోజు నమాజ్ వేళలు (15-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.48 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 15, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 15, 2026

కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: మంత్రి సత్యకుమార్

image

బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ముదిగుబ్బలో శనివారం పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జరిగింది. మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందు ఉండాలని, అప్పుడే గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.