News September 11, 2025
HYDలో మా‘రూటే’ సపరేటు..!

ఎన్ని నియమాలు పెట్టినా నగరంలో రాంగ్ రూట్‌లో వెళ్లేవారి ధోరణి మారడంలేదు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే.. యూటర్న్, సిగ్నల్స్ వద్ద వచ్చేదే రాంగ్ రూట్‌లో ఆపై ఓవర్ స్పీడ్. కరెక్ట్ రూట్లో వెళ్లేవారినే కిందపడేస్తుంటారు. మళ్లీ వారితో వాదిస్తుంటారు. ఆటోవాలాలు, బైకర్లు, కార్లతో ఈ నిబంధనలు ఉల్లంఘింస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారపై ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News March 23, 2026
NZB: మల్చింగ్ సాగు.. లాభాలు బాగు..!

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, మాక్లూర్, నందిపేట మండలాల్లో రైతులు మల్చింగ్ పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆధునిక సాగు విధానంతో నీటి వినియోగం తగ్గడమే కాకుండా, కలుపు సమస్య పూర్తిగా నివారించబడుతోంది. ప్రధానంగా కూరగాయల సాగులో దిగుబడి 50 శాతం వరకు పెరుగుతోందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భూమిలో తేమను కాపాడటం వల్ల తక్కువ నీటితోనే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వం 50% సబ్సిడీ అందిస్తోంది.
News March 23, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.