News September 13, 2025
PDPL: ఎంగిలిపూల బతుకమ్మకు ముందు బొడ్డెమ్మ నిమజ్జనం

ఉమ్మడి జిల్లాల్లోని గ్రామాల్లో బొడ్డెమ్మ పండగ సందడి ప్రారంభమైంది. గౌరీదేవి రూపంగా బొడ్డెమ్మను 9రోజులు పూజించిన తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను పుట్టమట్టితో తయారుచేసి పూలతో అలంకరిస్తారు. వాకిళ్లను పేడ, జాజు, ముగ్గులతో అందగా తీర్చిదిద్దుతారు. అందులో బొడ్డెమ్మను ప్రతిష్ఠిస్తారు. మహిళలు పూజలు చేసి ప్రత్యేక పాటలు పాడుతారు. ఎంగిలిపూల బతుకమ్మకు ఒక్కరోజు ముందు బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు.
Similar News
News March 25, 2026
భద్రాద్రి నవమి వేడుకలకు 2 వేల మందితో బందోబస్తు

భద్రాద్రి శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో భక్తుల భద్రత కోసం 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉత్సవాల పర్వదినాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు పోలీసు నిబంధనలకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా పార్కింగ్, క్యూలైన్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.