News September 13, 2025

విజయనగరం ఎస్పీ బదిలీ

image

విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏ.ఆర్.దామోదర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దామోదర్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. వకుల్ జిందాల్‌ గుంటూరుకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు.

Similar News

News March 14, 2026

VZM: పోక్సో కోర్టులో ఈనెల 31న మొబైల్ ఫోన్ల వేలం

image

విజయనగరం జిల్లా పోక్సో కోర్టులో వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి ప్రభుత్వం జప్తు చేసిన మొబైల్ ఫోన్లను ఈ నెల 31న బహిరంగ వేలం వేయనున్నట్లు కోర్టు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31 సాయంత్రం 4:30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.