News April 5, 2024

NZB: ఫోర్జరీ కేసులో ఉద్యోగి సస్పెండ్

image

సంతకం ఫోర్జరీ కేసులో గురువారం సదరు ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. NZBలోని కిసాన్ సాగర్‌ PHCలో పనిచేస్తున్న జూ.అసిస్టెంట్ శ్రీనివాస్‌కు జక్రాన్‌పల్లి PHC ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇద్దరు ఉద్యోగులకు GPF ఇప్పించే క్రమంలో పలు పత్రాలపై వైద్యాధికారి రవీందర్ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని ఆయన 20 రోజుల క్రితం జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు.

Similar News

News February 27, 2026

NZB: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో “మనా ఇసుక వాహనం” యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.