News September 19, 2025
SKU డిగ్రీ ఫలితాలు విడుదల

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ ఫలితాలను ఇన్‌ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ అనిత విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 7,798 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,250 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సెమిస్టర్‌లో 7,760 మంది పరీక్షలు రాసి 3,535 విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ డాక్టర్ రమేశ్ బాబు, పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
SRPT: కాలేజీలో అమ్మాయి సూసైడ్

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఈరోజు విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం శాంతి నగర్‌కి చెందిన తులసి ఘట్‌కేసర్ పరిధి ఏదులాబాద్‌లోని మేఘా ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతూ అదే కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్‌లో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 19, 2025
BREAKING: HYD: కాలేజీలో అమ్మాయి సూసైడ్