News September 20, 2025

విజయవాడ: APCRDA అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్ తేజ

image

APCRDA అడిషనల్ కమిషనర్‌గా అమిలినేని భార్గవ్ తేజ ఐఏఎస్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం CS కె.విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. 2018 బ్యాచ్‌కు చెందిన భార్గవ్ తేజ గతంలో కందుకూరు సబ్ కలెక్టర్‌, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌ (హౌసింగ్), కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌‌గా విధులు నిర్వర్తించారు.

Similar News

News September 21, 2025

FLASH: HYD కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు

image

HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. ఉమెన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్‌కు సైతం సీపీ సీవీ ఆనంద్ పోస్టింగ్స్ ఇచ్చారు. 38 మంది ఎస్ఐలు, పీఎస్ఐల సాధారణ బదిలీలు, పోస్టింగ్స్ ఇచ్చారు. 47 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 78 మంది కానిస్టేబుల్స్ బదిలీలు జరిగాయి.

HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్‌కు సత్కారం

image

HYD కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్‌కుమార్‌తోపాటు కూకట్‌పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.