News April 5, 2024
కాంగ్రెస్‌లో చేరిన కిల్లి కృపారాణి

వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌లో చేరారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల బస్సు యాత్రలో కృపారాణి, ఆమె భర్త కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 25, 2025
శ్రీకాకుళం: భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి: కలెక్టర్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.