News September 22, 2025

తిరుపతి: ఈనెల 24, 25 తేదీలలో ముఖ్యమంత్రి రాక

image

ఈనెల 24,25 తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయినట్లు తిరుపతి కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో ముందస్తు సెక్యూరిటీ ఏర్పాట్లను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సోమవారం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఇతర విభాగాల అధికారులకు కలెక్టర్ సూచనలు జారీ చేశారు.

Similar News

News September 22, 2025

నెక్సస్ HYD మాల్ 11వ వార్షికోత్సవ వేడుకలు

image

నెక్సస్ హైదరాబాద్ మాల్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ‘City Under Siege’ పేరుతో సౌతిండియాలోనే తొలి అనిమాట్రానిక్ అలియన్స్ ఇన్‌స్టాలేషన్‌ను అందిస్తోంది. లైఫ్-సైజ్డ్ అలియన్స్, అలియన్ రైడ్, థీమ్ వర్క్‌షాప్స్‌తో వినూత్న అనుభవాన్ని అక్టోబర్ 31 వరకు పొందవచ్చు. అలాగే అక్టోబర్ 2 వరకు షాపింగ్ ఫెస్టివల్‌లో లగ్జరీ కార్, గోల్డ్, సిల్వర్, గాడ్జెట్లు గెలిచే అవకాశం ఉంది.

News September 22, 2025

గద్వాల జిల్లాలో జాబ్‌మేళా

image

గద్వాల జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఈ నెల 24న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.ప్రియాంక తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.