News September 23, 2025
MBNR: మాజీ కౌన్సిలర్‌పై కేసు నమోదు

మాజీ కౌన్సిలర్ కట్ట రవికిషన్ రెడ్డి అసభ్య పదజాలాలతో తనను దూషించారని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆధారాలతో కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ మీడియాకు తెలిపారు. మాజీ కౌన్సిలర్ రవికిషన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు, చట్టప్రకారం ముందుకు వెళ్తామని మహబూబ్‌నగర్ వన్ టౌ సీఐ అప్పయ్య పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
MBNR: పీయూలో రేపు NSS-2025 దినోత్సవ వేడుకలు

పాలమూరు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో రేపు NSS-2025(జాతీయ సేవా పథకం) దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి (VC) ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. NSS ఛైర్మన్ డాక్టర్ సిహెచ్ రవికాంత్ హాజరుకానున్నారు.
News September 23, 2025
మహబూబ్‌నగర్: రేపు ఆర్చరి జట్ల ఎంపిక

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీ ఆర్చరి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటి PD డా.వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. ఈనెల 24న MBNRలోని స్టేడియం గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు ఆర్చరి (స్త్రీ, పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోపు ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్‌పై ప్రిన్సిపల్/PD సంతకం ఉండాలన్నారు. SHARE IT
News September 23, 2025
MBNR:PU.. సౌత్ జోన్ పురుషుల కబడ్డీ జట్టు ఇదే!

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ పురుషుల కబడ్డీ జట్టును ఎంపిక చేశారు.
✒పురుషుల కబడ్డీ జట్టు: 1.కిరణ్ కుమార్, 2.హేమంత్,3.సతీష్, 4. శివకుమార్, 5. నవీన్, 6.దినకర్, 7. శివకుమార్, 8. వై.శ్రీనివాస్, 9.సి.ప్రవీణ్ కుమార్, 10.పి. వెంకటేష్, 11.సి.మధు,12. జే.వినయ్ కుమార్,13. కె.భాస్కర్,14. కే.శివకుమార్, 15.శేఖర్,16. కే. కౌశిక్,17. కే.సాయి ప్రసాద్ లు ఎంపికైనట్లు యూనివర్సిటీ PD డా. శ్రీనివాసులు తెలిపారు.