News April 5, 2024

1912 నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ

image

112ఏళ్ల నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ తాజాగా బయటపడింది. ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ మెనూ వైరలవుతోంది. అల్పాహారం నుంచి లంచ్ వరకు కన్సోమ్ ఫెర్మియర్, ఫిల్లెట్ ఆఫ్ బ్రిల్, చికెన్ ఎలా మేరీల్యాండ్, కార్న్డ్ బీఫ్, బంగాళాదుంపలు, సీతాఫలం పుడ్డింగ్, యాపిల్ మెరింగ్యూ, పేస్ట్రీ వంటివి మెనూలో ఉన్నాయి. 1912 APR14న ఈ మెనూ రూపొందించగా మరుసటి రోజు షిప్ సముద్రంలో మునిగిపోయి 1500 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే.

Similar News

News January 5, 2026

173 నాన్ టీచింగ్ పోస్టులు.. అప్లై చేశారా?

image

NCERTలో 173 గ్రూప్ A, B, C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Li.Sc, B.Li.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 5, 2026

MECON లిమిటెడ్‌లో 44 పోస్టులు

image

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<>MECON LTD<<>>)లో 44 Jr ఇంజినీర్, Jr ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), BBA, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.meconlimited.co.in/

News January 5, 2026

స్కూళ్లలో ఆధార్ క్యాంపులు.. ఉచితంగా అప్‌డేట్

image

AP: రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామ, వార్డు సచివాలయ విభాగం స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. 5-15 ఏళ్ల విద్యార్థులకు బయోమెట్రిక్స్ ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. కొత్త కార్డులు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గత సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఇంకా 16.51L మంది స్టూడెంట్స్ ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు.