News September 27, 2025

హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్

image

TG: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌‌గా నియమించింది. ప్రస్తుతం HYD సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

Similar News

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 13, 2026

ట్విన్స్‌కు పేర్లు పెట్టిన రామ్ చరణ్-ఉపాసన!

image

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ట్విన్స్‌కు పేర్లు పెట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. కూతురి పేరు అన్వీరా దేవి, కుమారుడి పేరు శివ్‌రామ్‌ అని పేర్కొన్నాయి. అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుంది. ఇక చిరంజీవి అసలు పేరులోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్‌ను తీసుకొని శివ్‌రామ్ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. జనవరి 31న ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.