News October 2, 2025
చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు

చిత్తూరులో జిల్లాలో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఏపీలో మొత్తం 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదం తెలిపింది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం, కుప్పం మండలం బైరుగానిపల్లెలో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర విద్యా శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాల తెలిపారు.
Similar News
News October 2, 2025
ప్రజలకు ఎస్పీ దసరా శుభాకాంక్షలు

చిత్తూరు జిల్లా ప్రజలకు, పాత్రికేయులకు ఎస్పీ తుషార్ డూడీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ వల్ల కుటుంబ సఖ్యతను గౌరవించడం సాంప్రదాయాలను పాటించడం సమాజంలో ఐక్యతను పెంపొందించడం వంటి విలువలకు గుర్తుకు వస్తాయన్నారు. ఈ పండుగను సురక్షితంగా ఆనందంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
News October 2, 2025
నేడు మద్యం, మాంసం విక్రయాలు బంద్

గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం చిత్తూరు జిల్లాలో ఎక్కడా మద్యం అమ్మకాలు నిర్వహించొద్దని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బార్లలో కూడా మద్యం అమ్మకాలు నిర్వహించరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News October 1, 2025