News April 6, 2024

ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్!

image

ముంబైతో జరిగే మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ దూరం కానున్నారు. గాయం కారణంగా ఆ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. కానీ అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో వెల్లడించలేదు. కాగా ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 71 రన్స్ మాత్రమే చేశారు. అటు బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారు.

Similar News

News October 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 30, 2025

శుభ సమయం (30-10-2025) గురువారం

image

✒ తిథి: శుక్ల నవమి తె.4.20 వరకు
✒ నక్షత్రం: శ్రవణం మ.2.19 వరకు
✒ శుభ సమయాలు: లేవు, ✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: సా.6.26-రా.8.04
✒ అమృత ఘడియలు: ఉ.4.39ల
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.

News October 30, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
* టీమ్‌గా పనిచేసి నష్టనివారణ చర్యలు చేపట్టాం: CM చంద్రబాబు
* తెలంగాణలోని భీమదేవరపల్లి(HNK)లో 41.2cmల వర్షపాతం
* రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలి: భట్టి
* అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఖరారు: కాంగ్రెస్ పార్టీ వర్గాలు
* TTD దేవాలయాలన్నింటిలోనూ అన్నదానం చేయాలని నిర్ణయం