News October 4, 2025
రోహిత్‌ని గిల్లి జోల పాడుతున్న బీసీసీఐ!

రోహిత్‌ను ODI <<17911822>>కెప్టెన్సీ<<>> నుంచి BCCI తప్పించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే BCCI రోహిత్‌ని బుజ్జగించే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అతని ఘనతను కీర్తిస్తూ Xలో ఓ పోస్ట్ చేసింది. రోహిత్ కెప్టెన్సీ టెన్యూర్‌కు సెల్యూట్ చెప్పింది. ఆ స్టాట్స్&ట్రోఫీల్లో 2018 ఆసియా కప్‌ను మెన్షన్ చేయలేదు. దీంతో రోహిత్‌ను BCCI గిల్లి మరీ జోల పాడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 21, 2026
ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.
News March 21, 2026
వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.