News October 4, 2025
తిరుపతి సర్కిల్ వినియోగదారులకు చారిత్రాత్మక రీఫండ్

APSPDCL పరిధిలోని తిరుపతి ఆపరేషన్ సర్కిల్‌కు చెందిన 9.36 లక్షల మంది వినియోగదారులు మొత్తం రూ.63.18 కోట్లు రీఫండ్ లభించనుందని తిరుపతి సూపరింటెండింగ్ ఇంజనీర్ వి.చంద్రశేఖర్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. LT విభాగానికి రూ.20.32కోట్లు, HT విభాగానికి రూ.42.86 కోట్లు చెల్లిస్తారు. 2024 ఏప్రిల్–2025 మార్చి విద్యుత్ బిల్లుల్లో ఈ రీఫండ్ 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు సవరించబడుతుందని తెలిపారు.
Similar News
News March 24, 2026
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏ1గా కేటీఆర్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ పేరును చేర్చింది. ఏ3గా HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన FEO కంపెనీని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది.