News October 5, 2025

జమ్మూ ఎయిమ్స్‌లో 80 ఉద్యోగాలు

image

జమ్మూలోని ఎయిమ్స్‌ 80 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 24లోగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 28లోగా పంపాలి. ఇంటర్వ్యూ / రాత పరీక్ష /ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేయవచ్చు. పోస్టును బట్టి DNB, MD/MS/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://www.aiimsjammu.edu.in/

Similar News

News April 9, 2026

ఢిల్లీకి ఇదేం బ్యాడ్ లక్!

image

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఒక్క రన్ తేడాతో ఓడిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. టోర్నీ చరిత్రలో ఆ జట్టు ఇప్పటివరకు 4సార్లు ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 2015లో చెన్నై, 2016లో గుజరాత్ లయన్స్, 2021లో RCB, ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఇలా పరాజయం చవిచూసింది. కాగా గుజరాత్ ఒక్క పరుగు తేడాతో గెలవడం ఇదే తొలిసారి.
☛ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.

News April 9, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.