News October 5, 2025
సంగారెడ్డి: NMMS ఉపకార వేతనాలకు రేపే చివరి తేదీ

నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్‌షిప్ (NMMS) ఉపకార వేతనాల దరఖాస్తుకు ఈనెల 6 చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ వసతి లేని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు www.bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
VZM: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి VZM వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు VZMలోని ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
News April 1, 2026
విశాఖ: అర్ధరాత్రి కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బైక్ నిలిపి మాట్లాడుతున్న ఇద్దరు యువకులను విశాఖ నుంచి విజయనగరం వెళ్తున్న కారు ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురు మీదకు దూసుకెళ్లడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు
ఓ హాస్పిటలకు తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.