News October 5, 2025

సైబరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 416 కేసులు నమోదు

image

గత నెల 29 నుంచి ఈ నెల 4 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 416 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. టూ వీలర్స్ 321, త్రీ వీలర్స్ 13, ఫోర్ వీలర్స్ 80, 2 భారీ వాహనాలపైన కేసు నమోదు చేశామన్నారు. మద్యం తాగి రోడ్డెక్కితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 18, 2026

మట్టి కుండలను వాడితేనే ఆరోగ్యం: సంగారెడ్డి కలెక్టర్

image

వేసవిలో మంచినీళ్ల కోసం మట్టికుండలను వాడితేనే ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టికుండలను కలెక్టర్ ప్రావీణ్యకు కార్యాలయంలో బుధవారం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ పాల్గొన్నారు.

News March 18, 2026

VZM: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉగాది వేడుకలను స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు పాల్గొనాలని కోరారు.