News October 6, 2025
గిన్నిస్ రికార్డులో ఆదిలాబాద్ కరాటే మాస్టర్స్

చెన్నై వేదికగా సివియన్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన కరాటే గిన్నిస్ రికార్డు ఈవెంట్లో జిల్లాకు చెందిన కరాటే మాస్టర్ మిట్టు దత్తు, గాజుల జగన్నాథ ఋషి పాల్గొని రికార్డులో చోటు దక్కించుకున్నారు. రికార్డ్ ఈవెంట్లో భాగంగా ఫేస్ పంచ్, మిడిల్ పంచ్, లోవర్ పంచ్ వంటి విన్యాసాలను ప్రదర్శించడమే కాకుండా కరాటే డెమాన్‌స్ట్రేషన్ ఏకధాటిగా చేసి ఈవెంట్లో స్థానం సాధించారు.
Similar News
News March 21, 2026
వరంగల్: రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత

రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హన్మకొండలోని బొక్కలగడ్డ, పోతననగర్ ఈద్గాలను సందర్శించారు. ప్రార్థనలు సజావుగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ శుభం, ఏసీపీ నర్సింహారావుతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆంక్షలు విధించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.
News March 21, 2026
వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.