News October 6, 2025

HYD: తూచ్.. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేయలేదు..!

image

తూచ్.. అసలు బదిలీ క్యాన్సల్ అన్నట్లు ఉంది వ్యవహారం. నిన్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ అనంతరం అక్కడ సైదులును నియమిస్తూ పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 గంటల తర్వాత నోటిఫికేషన్‌లో మార్పు చేస్తూ యధావిధిగా వెంకటేశ్వర రెడ్డిని కొనసాగించింది. ఎస్‌బీకి సైదులును ట్రాన్స్‌ఫర్ చేశారు.

Similar News

News October 7, 2025

HYD: హైడ్రాను అభినందించిన హైకోర్టు

image

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సోమవారం ప్రశంసలు కురిపించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా యజ్ఞంలా పని చేస్తోందని అభినందించారు. బతుకమ్మకుంటను చూస్తే ముచ్చటేస్తోందని చెప్పారు. టీడీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించాలని జస్టిస్ సూచించారు.

NTR జిల్లాకు 8 అవార్డులు

image

స్వచ్ఛాంధ్ర పురస్కారాలు-2025లో జిల్లాకు రికార్డు స్థాయిలో ఎనిమిది రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ స్ఫూర్తితో జిల్లాను మరింత స్వచ్ఛత దిశగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.