News October 7, 2025
భారత్‌తో వన్డే, టీ20 సిరీస్.. కమిన్స్ దూరం

INDతో జరిగే వన్డే, T20 సిరీస్‌లకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. కమిన్స్ ఈ సిరీస్‌లకు దూరమయ్యారు.
వన్డే: మార్ష్ (C), హేజిల్‌వుడ్, స్టార్క్, హెడ్, బార్ట్‌లెట్, కారే, కనోల్లి, డ్వార్షియస్, ఇల్లిస్, గ్రీన్, ఇంగ్లిస్, ఓవెన్, రెన్షా, షార్ట్, జంపా.
T20: మార్ష్ (C), అబాట్, బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షియస్, ఇల్లిస్, హేజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, కునెమన్, ఓవెన్, షార్ట్, స్టాయినిస్, జంపా.
Similar News
News April 3, 2026
శర్వానంద్ ‘బైకర్’ మూవీ రివ్యూ&రేటింగ్

తన కొడుకు మోటోక్రాస్ ఛాంపియన్ కావాలని కలల కనే తండ్రి(రాజశేఖర్), మధ్యలోనే రేసింగ్ ఆపేసే కొడుకు(శర్వానంద్) మధ్య జరిగే కథే బైకర్. శర్వా, రాజశేఖర్ నటనతో మెప్పించారు. బైక్ రైడింగ్ విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక పాత్రకు ప్రాధాన్యం దక్కింది. కొన్ని డైలాగులు బాగున్నాయి. మ్యూజిక్ ఫర్వాలేదు. ఎమోషన్ సీన్లు పెద్దగా వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మైనస్.
రేటింగ్: 2.5/5
News April 3, 2026
ముగిసిన టెన్త్ పరీక్షలు.. 6 నుంచి వాల్యుయేషన్

AP: మార్చి 16వ తేదీన మొదలైన టెన్త్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05% అటెండెన్స్ నమోదైంది. 3,415 ఎగ్జామ్ సెంటర్లలో 6,22,152 మంది రెగ్యులర్.. 19,568 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. ఈ నెల నాలుగో వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.
News April 3, 2026
చెపాక్‌లో చెన్నై బోణీ కొడుతుందా?

IPL: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న CSK ఈరోజు తన రెండో మ్యాచ్ PBKSతో ఆడనుంది. సొంతగడ్డ అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్‌ను ఓడించి బోణీ కొట్టాలని సీఎస్‌కే ఆశిస్తోంది. మరోవైపు GTపై విక్టరీతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 32సార్లు తలపడగా చెరో 16 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.


