News October 7, 2025
నిబంధనలకు లోబడి దీపావళి టపాసులు అమ్మాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో దీపావళి టపాసుల తయారీ, అమ్మకాలకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలంతా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. టపాసులు విక్రయించేవారు ప్రభుత్వ నిబంధనలను లోబడి మాత్రమే అమ్మకాలు చేపట్టాలని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు.
Similar News
News April 3, 2026
విద్యాసంస్థల్లో ‘జీరో వేస్ట్’ విధానం అమలు చేయాలి: కలెక్టర్

పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ‘జీరో వేస్ట్ ఇనిషియేటివ్’పై ఆమె సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థలను చెత్తరహిత నిలయాలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.