News April 7, 2024
ఉద్యోగాల్లేక యువత HYD వెళ్లే దుస్థితి: చంద్రబాబు

AP: రాజధాని అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం వచ్చేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పామర్రులో మాట్లాడుతూ.. ‘రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్ 3 రాజధానులు కడతారంట. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క యువత హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు.
Similar News
News January 12, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 12, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.16 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

శుభ సమయం (12-1-2026) సోమవారం

➤ తిథి: బహుళ నవమి మ.1.50 వరకు ➤ నక్షత్రం: స్వాతి రా.10.25 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.34-7.30 వరకు, ఉ.8.25-9.20 వరకు, తిరిగి ఉ.11.10-మ.12.26 వరకు, తిరిగి మ.1.13-1.56 వరకు, తిరిగి మ.3.25-3.46 వరకు ➤ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు ➤ యమగండం: ఉ.10.30-12.00 వరకు ➤ దుర్ముహూర్తం: మ.12.27-1.12 వరకు, తిరిగి మ.2.40-3.24 వరకు ➤ వర్జ్యం: తె.4.35-6.21 వరకు