News October 11, 2025
కరీంనగర్: 277 పెండింగ్ చలాన్ల బైక్ పట్టివేత

కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు ఉన్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారు. గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్‌కు చెందిన బైక్‌కు <<17964893>>277 చలాన్లలో రూ.79,845 జరిమానా <<>>బకాయి ఉన్నట్లు గుర్తించి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.TS 02 EX 1395 అనే బండికి భారీ జరిమానాలు అనే శీర్షికతో Way2Newsలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు భారీ జరిమానాలు ఉన్న వాహనాన్ని పట్టుకున్నారు.
Similar News
News October 11, 2025
HYD: అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

అక్టోబర్ 12వ తేదీన ఉ.5:30 నుంచి ఉ.8:30 వరకు క్యాన్సర్ రన్ నిర్వహించనున్న నేపథ్యంలో HYD గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్, TNGOS కాలనీ నుంచి విప్రో జంక్షన్ వరకు 10KM మేరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. విప్రో జంక్షన్ నుంచి IIITజంక్షన్ వైపు వెళ్లే వాహనాలను నానక్‌రామ్‌గూడ ORR వైపునకు, మెహదీపట్నం నుంచి లింగంపల్లి, HCU వైపు వెళ్లే వాహనాలను సైడ్ రోడ్లకు డైవర్ట్ చేస్తారు.
News October 11, 2025
TU: ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య రవీందర్

తెలంగాణ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య రవీందర్ రెడ్డి నియమాకమయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. రవీందర్ రెడ్డి గతంలో పలు అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే సోషల్ సైన్సెస్ డీన్‌గా నియామకమయ్యరు. విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యాంశాలు పొందుపరచనునట్లు ఆయన తెలిపారు.