News October 11, 2025

నాకేం తొందర లేదు.. సీఎం మార్పు వార్తలపై డీకే శివకుమార్

image

కర్ణాటకలో సీఎం మార్పు వార్తలపై Dy.CM డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తొందరేం లేదని, తన తలరాత ఏంటో తనకు తెలుసని అన్నారు. ‘నేను సీఎం అయ్యేందుకు సమయం ఆసన్నమైంది’ అని తాను అన్నట్లు వార్తలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు నిజాలను వక్రీకరించి సెన్సేషనలిజం, పాలిటిక్స్‌ చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా నవంబర్‌లో సర్కారులో మార్పులొస్తాయని ఊహాగానాలు సాగుతున్నాయి.

Similar News

News October 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 12, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 12, 2025

శుభ సమయం (12-10-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ షష్ఠి రా.7.50 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.7.43 వరకు
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: తె.3.40-తె.5.10
✒ అమృత ఘడియలు: ఉ.11.52-మ.1.22
* రోజూ <<-se_10009>>పంచాంగం<<>>, <<-se_10008>>రాశిఫలాల<<>> కోసం క్లిక్ చేయండి.