News October 11, 2025
CBSE స్కాలర్‌షిప్‌తో బాలికల చదువుకు ప్రోత్సాహం..

ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయ్యి, పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. చివరితేదీ అక్టోబర్ 23. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: <
Similar News
News October 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 12, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 12, 2025
శుభ సమయం (12-10-2025) ఆదివారం

✒ తిథి: బహుళ షష్ఠి రా.7.50 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.7.43 వరకు
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: తె.3.40-తె.5.10
✒ అమృత ఘడియలు: ఉ.11.52-మ.1.22
* రోజూ <<-se_10009>>పంచాంగం<<>>, <<-se_10008>>రాశిఫలాల<<>> కోసం క్లిక్ చేయండి.