News October 12, 2025
వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.
Similar News
News October 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 13, 2025
AUS జట్టు అద్భుత ప్రదర్శన చేసింది: లోకేశ్

AP: <<17989428>>ఆస్ట్రేలియా<<>> మహిళల జట్టు వైజాగ్‌లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఉమెన్స్ ODI క్రికెట్‌లో హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ ఛేజింగ్(331 రన్స్) చేసిన ఆ జట్టును అభినందించారు. ‘330 రన్స్ చేసి, ఆఖరి వరకు పోరాడిన భారత మహిళల జట్టును చూస్తే గర్వంగా ఉంది. వైజాగ్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు’ అని ట్వీట్ చేశారు. CM చంద్రబాబు కూడా AUS జట్టును అభినందించారు.
News October 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 13, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.