News October 17, 2025

అమెరికాకు తగ్గిన ఎక్స్‌పోర్ట్స్

image

టారిఫ్‌ల పెంపుతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో ఎక్స్‌పోర్ట్స్ 546కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఇదే గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే 11.7% తక్కువ. ఈ ఏడాది ఆగస్టుతో పోల్చినా 17.9% మేర తగ్గాయి. మరోవైపు దిగుమతులు 398కోట్ల డాలర్లు(11.78%) పెరిగాయి. ఆగస్టు 27 నుంచి భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా 50శాతం టారిఫ్స్ విధిస్తోన్న విషయం తెలిసిందే.

Similar News

News February 2, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 02, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.26 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 2, 2026

చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదు: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినీ వదలి పెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘ఏపీ రాజకీయాలను నేరమయం చేసిన సంస్కృతి వైసీపీదే. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రతిపక్షం తట్టుకోలేకపోతోంది. ఆ పార్టీ పాలన అంతా చట్టరహితంగా సాగింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిబంధనలు అందరికీ ఒకటే’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

News February 2, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.