News October 19, 2025

సూపర్ GST కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, MLA

image

పుట్టపర్తిలో APSPDCL, జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ GST – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో MLA పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. రైతులు వినియోగించే డ్రిప్పు, స్పింకులర్లపై కేంద్రం 18 నుంచి 12% GST తగ్గించిందని కలెక్టర్ తెలిపారు. PM సూర్య ఘర్ ఇన్‌స్టాలేషన్ ప్రాజెక్ట్‌పై రూ.10,000 తగ్గించిందన్నారు. ప్రజలు దీనిని గమనించాలన్నారు.

Similar News

News October 19, 2025

HYD: దీపావళి వేళ.. గుర్తుంచుకోండి ఈ నంబర్లు

image

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తాం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ కోరారు. 24 గంటల పాటు సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారని పేర్కొన్నారు. ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి 101, 112, 9949991101 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు.

వంటింటి చిట్కాలు

image

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.