News October 20, 2025

మెదక్: 10వ తరగతి విద్యార్థిని సూసైడ్

image

పండగపూట మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. శివంపేట మండలం కొంతాన్‌పల్లిలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 20, 2025

WGL: దీపావళి.. ‘B New’లో స్పెషల్ ఆఫర్లు

image

దీపావళి సందర్భంగా B New మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు ‘B New’ సంస్థ CMD వై.డి.బాలాజీ చౌదరి, CEO సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 150కిపైగా స్టోర్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలు ఉన్నట్లు బాలాజీ చౌదరి వెల్లడించారు.

News October 20, 2025

HYD: దీపావళి.. ‘B New’లో స్పెషల్ ఆఫర్లు

సంగారెడ్డి: రేపు ఫ్లాగ్ డే కార్యక్రమం

image

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్ పరిధి మైదానంలో ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఉదయం 8:30 నిమిషాలకు పోలీస్ అమరవీరులకు నివాళి అర్పిస్తామని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య హాజరవుతారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు సమయానికి హాజరు కావాలని సూచించారు.