News October 21, 2025
పాలమూరు: వీరులకు వందనం.. మిమ్మల్ని మరవం!

శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన SP జి.పరదేశి నాయుడు బృందం త్యాగం చిరస్మరణీయం. 1993లో సోమశిల వద్ద PWG ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి వస్తున్న బస్సును సుద్దగట్టు వద్ద పేల్చివేసిన నక్సల్స్, మొత్తం 10 మందిని పొట్టనబెట్టుకున్నారు. SPతో పాటు 2SIలు, 2HCలు, 5PCలు, డ్రైవర్ షాలి పాషా అమరులయ్యారు. వారి వీరత్వానికి, చూపిన తెగువకు జిల్లా శిరస్సు వంచి నమస్కరిస్తోంది.
#నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 22, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.