News October 21, 2025
రాయచోటిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

రాయచోటి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఘన స్వాగతం తర్వాత ఆయన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్, JC ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా DSPలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.
Similar News
News October 22, 2025
HYD: పెద్ద సదర్ ఉత్సవం.. నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD నారాయణగూడలో అక్టోబర్ 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకు పెద్ద సదర్ ఉత్సవ మేళా జరగనుంది. ఈ మేరకు రామ్‌కోటి, లింగంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అధికారులు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ
✓దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
✓చుంచుపల్లి: 3 ఇంక్లైన్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు
✓మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: మణుగూరు డీఎస్పీ
✓ములకలపల్లిలో పర్యటించిన కలెక్టర్
✓పాల్వంచ SHOను సస్పెండ్ చేయాలి: ఆదివాసి జేఏసీ
✓మణుగూరు:డివైడర్ ను ఢీ కొట్టిన బైక్ యువకుడికి గాయాలు
✓దమ్మపేట, కరకగూడెం మండలాల్లో దంచి కొట్టిన వర్షం