News October 21, 2025

భద్రాద్రి: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

image

కొత్తగూడెం జిల్లా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురంలో పోలీస్ అమరవీరుల స్మృతి పరేడ్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పోలీస్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు.

Similar News

News October 22, 2025

HYD: పెద్ద సదర్ ఉత్సవం.. నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నారాయణగూడలో అక్టోబర్ 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకు పెద్ద సదర్ ఉత్సవ మేళా జరగనుంది. ఈ మేరకు రామ్‌కోటి, లింగంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అధికారులు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ
✓దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
✓చుంచుపల్లి: 3 ఇంక్లైన్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు
✓మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: మణుగూరు డీఎస్పీ
✓ములకలపల్లిలో పర్యటించిన కలెక్టర్
✓పాల్వంచ SHOను సస్పెండ్ చేయాలి: ఆదివాసి జేఏసీ
✓మణుగూరు:డివైడర్ ను ఢీ కొట్టిన బైక్ యువకుడికి గాయాలు
✓దమ్మపేట, కరకగూడెం మండలాల్లో దంచి కొట్టిన వర్షం