News October 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 43

image

1. జనకుని తమ్ముడి పేరు ఏంటి?
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ఎవరు?
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం ఏది?
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ఏమిటి?
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ఏమంటారు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News February 23, 2026

ESIC ఇండోర్‌లో 101 పోస్టులు

image

<>ESIC<<>> ఇండోర్ 101 టీచింగ్ ఫ్యాకల్టీ/ Sr. రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS+MD/MS/DNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 9, 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రొఫెసర్‌కు రూ.1.23L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.67,700, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700 చెల్లిస్తారు.

News February 23, 2026

27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి

image

కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఢిల్లీలోని భారత్ మండపంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లతో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు జరగడం గత 27 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా 1999లో ఈ మీటింగ్ నిర్వహించారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణలో ECI, SECల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం దీని ఉద్దేశం. ఎన్నికల చట్టాలు, EVMలు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు.

News February 23, 2026

విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 10 నుంచి ఎగ్జామ్స్

image

TG: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 20న ఎగ్జామ్స్ ముగుస్తాయి. సమాధాన పత్రాలను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల మార్కులను ISMS పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఓవరాల్‌గా 23న ఫలితాలు విడుదల చేస్తారు. అదే రోజు బడుల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.