News November 3, 2025
భక్తులారా.. అప్రమత్తంగా ఉండండి.!

నేడు కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులు తలకోన, మూలకోన, సదాశివకోన, కోనమల్లేశ్వర స్వామితో పాటు ఇతన కొండాకోనలకు తరలి వెళ్లే అవకాశం ఉంది. మరికొందరు బీచ్‌ల వద్ద పూజలు చేయడానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడ భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరారు. తొక్కిసలాటకు తావు లేకుండా నడుచుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News November 4, 2025
HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్‌బాబు ఈరోజు HYD నేరెడ్‌మెట్‌లోని CP ఆఫీస్‌లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్‌కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్‌రావు, CI సెల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.

మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్‌నెస్ ఉందని, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.