News November 5, 2025
పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.
Similar News
News March 25, 2026
MBNR: ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: SP

మహబూబ్‌నగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని జిల్లా ఎస్పీ డి.జానకి స్పష్టం చేశారు. ఇటీవల SMలో వస్తున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై, ఒకేసారి పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాలకు ఫుల్ ట్యాంక్ నింపుకునే ప్రయత్నం చేయడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతున్నదని, జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉందన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.SHARE IT.