News November 5, 2025
యోగంలేని ఉద్యోగం నిరుపయోగం..

వివిధ సందర్భాల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పిన సూక్తులు..
★ పితృరుణం తీర్చుకోవాలంటే తిరిగి తల్లి గర్భంలో జన్మించకుండా ఉండే మార్గాన్ని కనిపెట్టాలి
★ మొహమనే నిద్రను వదిలితే సంసారమనేది స్వప్నమని తెలుస్తుంది
★ అందరిలోనూ ఆత్మతత్వం ఒక్కటే. ఇట్టి ఏకత్వాన్ని గుర్తంచిన వారికి ఎట్టి బాధలు ఉండవు
★ యోగంలేని ఉద్యోగం నిరుపయోగం, దైవచింతనయే నిజమైన యోగం, ఉద్యోగం.
Similar News
News March 25, 2026
నల్గొండ: నియోజకవర్గ ఏర్పాటుపై గిరిజనుల గళం

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

నిర్మల్: ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే రూమర్లు నమ్మవద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలతో ప్రజలు బంకుల వద్ద క్యూ కట్టడం వల్ల తాత్కాలికంగా స్టాక్ అయిపోతోందని, డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం ప్రమాదకరమని, అనవసరంగా స్టాక్ చేసుకోవద్దని కోరింది. HPCL, IOCL, BPCL కంపెనీల సరఫరా సాధారణంగానే ఉందని నిర్మల్ జిల్లా ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటనలో కోరారు.