News November 5, 2025
న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్‌దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.
Similar News
News March 22, 2026
‘యో సూస్కోబఢ్లా’.. ‘ధురంధర్-2’ సీన్‌లో కెమెరామ్యాన్!

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ధురంధర్-2 ఇప్పుడు ఓ సిల్లీ రీజన్‌కు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఓ ఫైట్ సీన్‌లో కెమెరామ్యాన్ కనిపించడంతో ఆ క్లిప్ ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. దీంతో ఇన్నిరోజులు ‘పీక్ డీటైలింగ్’ అంటూ దర్శకుడు ఆదిత్యధర్‌ను ఎత్తేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు. అది చిన్న తప్పే అయినా సీన్‌లో అది స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.