News November 5, 2025

జీవ ఎరువులతోనే భూమాతకు రక్షణ: కలెక్టర్

image

రసాయన ఎరువుల బదులు జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులకు సూచించారు. బుధవారం జరిగిన జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్‌‌లు చేసింది ఇతడే!

image

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్‌ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

News March 14, 2026

పెద్దపల్లి: ‘రేపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పాదయాత్ర’

image

మహాశక్తి ఆలయం కరీంనగర్ నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు కొండగట్టు వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కావున పెద్దపల్లి జిల్లా ఆయా మండలాల నుండి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొని మహా పాదయాత్ర ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రావు పెద్దపల్లి బీజేపీ కార్యాలయం నుండి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నల్ల మనోహర్ రెడ్డి ఉన్నారు.