News November 5, 2025

జనవరిలో గగన్‌యాన్ ప్రాజెక్టు అన్‌క్రూడ్ మిషన్‌: ISRO ఛైర్మన్

image

ఇండియా ‘మానవ సహిత గగన్‌యాన్’లో భాగంగా అన్‌క్రూడ్ మిషన్‌ను జనవరిలో చేపట్టే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇప్పటికే 8వేల టెస్టులు నిర్వహించామన్నారు. 2027లో మానవ సహిత గగన్‌యాన్‌కు ముందు 3 అన్‌క్రూడ్ మిషన్లను చేపడతామని వివరించారు. భారత అంతరిక్ష కేంద్ర ఫస్ట్ మాడ్యూల్‌ను 2028లో లాంచ్ చేస్తామన్నారు. నాసాతో కలిసి రూపొందించిన NISAR శాటిలైట్‌ ఆపరేషన్‌పై శుక్రవారం ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.

Similar News

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

TODAY HEADLINES

image

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్

News March 15, 2026

BREAKING: మొయినాబాద్‌లో కాల్పుల కలకలం

image

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.