News November 5, 2025
మరిపెడలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

మరిపెడలో సాంఘిక సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయి. మరిపెడలో ఈ నెల 6 నుంచి 8 వరకు 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వస్తున్నట్లు ప్రిన్సిపల్ దయాకర్ తెలిపారు. 9 రకాల ఆటలు నిర్వహించే ఈ పోటీల్లో ఖమ్మం జోన్‌కు చెందిన 11 పాఠశాల నుంచి 935 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 6న జరిగే ప్రారంభ వేడుకల్లో అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 23, 2026
కడప ఆర్డీఓగా మురళీ బాధ్యతలు

కడప నూతన ఆర్డీవోగా ఏ.మురళీ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో పీఏ టూ స్పెషల్ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. పూర్వపు ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు బాధ్యతలు చేపట్టిన ఏ. మురళీని కార్యాలయ అధికారులు అభినందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.